Touch the screen or click to continue...
Checking your browser...

Vaddiparti padmakar biography


Vaddiparti padmakar books!

Vaddiparti padmakar age

వద్దిపర్తి పద్మాకర్

వద్దిపర్తి పద్మాకర్ పేరుపొందిన అవధాని, ఆధ్యాత్మిక ప్రవచనకారులు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

వద్దిపర్తి పద్మాకర్ 1966, జనవరి 1నపశ్చిమ గోదావరి జిల్లా, జోగన్నపాలెంలో వద్దిపర్తి చలపతిరావు, శేషమణి దంపతులకు జన్మించారు.[2] తెలుగు, సంస్కృత భాషలలో ఎం.ఎ.

చేశారు. హిందీ భాషలో సాహిత్యరత్న పట్టాను పొందారు. బి.యిడి శిక్షణ పూర్తి చేసిన తర్వాత ఏలూరులోని సి.ఆర్.రెడ్డి (కట్టమంచి రామలింగారెడ్డి) కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా చేరి 1993 నుండి 2004 వరకు పనిచేశారు.

అవధానాలు

[మార్చు]

ఈయన 1225కి పైగా అష్టావధానాలను, 11 శతావధానాలను, 1 త్రిభాషా సహస్రావధానం చేశారు.

కొండపి మురళీకృష్ణతో కలిసి జంటగా కొన్ని అవధానాలను నిర్వహించారు.

Vaddiparti padmakar live

  • Vaddiparti padmakar live
  • Vaddiparti padmakar family photos
  • Vaddiparti padmakar books
  • Vaddiparti padmakar daughter
  • Vaddiparti padmakar photos
  • 756 పద్యాలను ఏకబిగిన 207 నిమిషాలలో ధారణ చేసిన ప్రతిభాశాలి.

    ఇంతేకాక ఈయన 90 నిమిషాలలో 180పద్యాలను ఆశువుగా చెప్పగలిగిన కవి. ఏలూరు, విశాఖపట్నం, తాడేపల్లిగూడెం, చల్లపల్లి, గుంటూరు, రాజమండ్రి, నరసరావుపేట, హైదరాబాదు, సికిందరాబాదులతో పాటు సింగపూరు, అమెరికా వంటి దేశాలలో కూడా అవధానాలను చేశారు.

    ఆగ్రాలోనిహిందీ డైరెక్టరేట్‌లో హిందీలో అవధానం చేసి మె